రైలు నుంచి జారీపడి వ్యక్తికి గాయాలు

రైలు నుంచి  జారీపడి వ్యక్తికి గాయాలు

ELR: ఉంగుటూరు మండలం వెల్లమిల్లి-నాచుగుంట రైల్వే గేట్‌కి మధ్యలో ట్రైన్‌లో నుండి ఆదివారం ఒక వ్యక్తి జారిపడ్డారు. కీ మ్యాన్ చూసి కాల్ చేయటంతో 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకు వెళ్లారు. ఒక కిలోమీటర్ దూరం నుండి బోర్డు మీద మోసుకుని ఎక్కికుంచుకుని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పేరు క్షతగాత్రుని పేరు గణేష్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.