రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: షర్మిల ఫైర్
కోనసీమ: చంద్రబాబు పాలనలో అభివృద్ధి జరగలేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని కోరుతూ చేపట్టిన యాత్రలో భాగంగా ఆమె బట్నవిల్లిలో పర్యటించారు.చంద్రబాబు హయాంలో రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా నిర్మించలేకపోయారని ఫైర అయ్యారు.