పెద్ద కాపర్తి హై స్కూల్లో ఆకస్మిక తనిఖీ

పెద్ద కాపర్తి హై స్కూల్లో ఆకస్మిక తనిఖీ

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను చిట్యాల ప్రత్యేక అధికారి శ్రవణ్ కుమార్ ఎంఈవో సైదా నాయక్‌తో కలిసి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం తనిఖీల్లో భాగంగా రిజిస్టర్లను పరిశీలించారు. పాఠశాలకు రెండు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవోను కోరారు. హెచ్ఎం శ్రీధర్ వారితో ఉన్నారు.