VIDEO: ఇందిరమ్మ జీవిత బీమా పథకం హర్షనీయం: ఎమ్మెల్యే

VIDEO: ఇందిరమ్మ జీవిత బీమా పథకం హర్షనీయం: ఎమ్మెల్యే

NZB: ప్రజా సంక్షేమ పరమావధిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా రంజక బడ్జెట్ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు.