పులి కోసం.. పూణే టీం..!!

పులి కోసం.. పూణే టీం..!!

E.G: కోరుకొండ మండలం పాండవుల మెట్టపై సంచరిస్తున్న పెద్దపులిని బంధించేందుకు పుణే నుంచి రెస్క్యూ బృందం రానుంది. గతంలో రాయవరం వద్ద పులిని పట్టుకున్న ఈ టీం సాయం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. స్థానిక బృందాలు సైతం బోన్లు, గన్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పులి సంచారం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.