ఎన్యుమరేటర్లకు జనగణన శిక్షణ ప్రారంభం

ఎన్యుమరేటర్లకు జనగణన శిక్షణ ప్రారంభం

VKB: మర్‌పల్లి మండల పరిధిలో జనగణన సెన్సెస్-2026 మొదటి దశ పనుల నిమిత్తం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ పురుషోత్తం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జనగణన ప్రక్రియలో గణాంకాల నమోదు అత్యంత కీలకమని పేర్కొన్నారు.