VIDEO: 44వ జాతీయ రహదారిపై ప్రమాదం ఇద్దరికి తీవ్ర గాయాలు!.

VIDEO: 44వ జాతీయ రహదారిపై ప్రమాదం ఇద్దరికి తీవ్ర గాయాలు!.

MDK: 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్ల శంకర్, పసుల లక్ష్మణ్ బైక్‌పై తూప్రాన్ వెళ్తుండగా, యూ-టర్న్ వద్ద కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.