VIDEO: ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

NZB: ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్ భూమిపూజ చేశారు. MP నిధుల ద్వారా మంజూరైన రూ.3 లక్షలతో గ్రామంలోని మహాలక్ష్మీ మందిర ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని అన్నారు.