వృద్ధురాలిపై హత్యాచారం.. నిందితుడు అరెస్ట్

BPT: నగరం మండలం చిన్నమట్లపూడి గ్రామం హరిజనవాడలో వృద్ధురాలు సుశీలమ్మ(60)పై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన వసుమతి విజయ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు నగరం ఎస్సై భార్గవ్ తెలిపారు. సోమవారం సిరిపుడిలో నాగమ్మ కొట్టు సెంటర్లో విజయ్ కుమార్ ఉన్నాడన్న సమాచారంతో రేపల్లె రూరల్ సీఐ సురేశ్ బాబు ఆధ్వర్యంలో ఎస్సై భార్గవ్ అదుపులోకి తీసుకున్నారు.