రోడ్డు వంతెన పరిస్థితులు పరిశీలించిన ఎమ్మెల్యే

SRD: నారాయణఖేడ్ మండలం కాంజీపూర్ తాండకు వెళ్లే రోడ్డు మార్గం పరిస్థితులపై MLA సంజీవరెడ్డి, PR అధికారులు కలిసి శనివారం సందర్శించారు. స్థానిక వంతెన రోడ్డుపై వరద ప్రవాహాన్ని వారు పరిశీలించారు. ఈ రోడ్డు, అలాగే బ్రిడ్జి మంజూరు అయిందని, త్వరలో టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు. ఇందులో DEE మధుసూదన్ ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.