పాక్‌లో మరో దేశం కోసం నిరసనలు

పాక్‌లో మరో దేశం కోసం నిరసనలు

పాక్‌లో మరో కొత్త దేశం కోసం నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే బలూచిస్తాన్‌తో నానా తంటాలు పడుతున్న పాక్‌కు.. ఇప్పుడు స్వతంత్ర సింధూ దేశ్ కావాలంటూ కరాచీ వీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు రోడ్ల పైకి వచ్చారు. వారిని నిలువరించే క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.