అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్

VZM: జాతీయ న్యాయ సేవ అధికారి సంస్థ షెడ్యూల్డు ప్రకారం త్రైమాసిక అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితా, జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. త్రైమాసిక సమావేశంలో బెయిల్ లభించిన పూచీకత్తు దారులు లేని కారణంగా ఇంకా జైల్లో మగ్గుతున్న రిమాండ్ ఖైదీల కోసం సమావేశం ఏర్పాటు చేశారు.