VEDIO: 'ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది విద్య ఒక్కటే'

TPT: సమాజంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది విద్య ఒక్కటే అని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గిరిజనలు అంటే ఒక ప్రత్యేక భావన ఉంటుందని, వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు ఉంటాయని తెలిపారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి మీతో పాటు మీ సంప్రదాయాలను, కట్టుబాట్లను ముందుకు తీసుకెళ్లాలన్నారు.