కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

SRPT: నాగారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబాలను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. నాగారంకి చెందిన బీఆర్ఎస్ నాయకులు మంగదుడ్ల గంగయ్య, శాంతినగర్ మాజీ సర్పంచ్ షేక్.నాగుల్ మీరా తండ్రి ఖరీం ఇటీవల మరణించడంతో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.