శుభ్‌మన్ గిల్‌కు భారీ ప్రమోషన్..!

శుభ్‌మన్ గిల్‌కు భారీ ప్రమోషన్..!

టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు BCCI భారీ ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో 'A+' కేటగిరీలో అతడికి చోటు కల్పించనున్నట్లు సమాచారం. దీంతో, ఏడాదికి రూ.7Cr వేతనం అందుకోనున్నాడు. ఈనెల 22న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్లేయర్ల కాంట్రాక్టులపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అతను 'A' కేటగిరీలో ఉన్నాడు.