VIDEO: భూకబ్జాకు పాల్పడిన టీడీపీ నేత

VSP: గాజువాకలో టీడీపీ నేత ముత్యాల నాయుడు భూకబ్జాకు పాల్పడిన ఘటన దుమారం రేపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేరుతో, గ్రామంలోని మహిళ వద్ద 3000 గజాల భూమిని తప్పుడు పత్రాలతో కాజేశాడు. బాధితురాలు కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ ముత్యాల నాయుడు రౌడీలతో భూమిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది.