VIDEO: ప్రేమ వివాహం.. అబ్బాయి కుటుంబంపై దాడి

VIDEO: ప్రేమ వివాహం.. అబ్బాయి కుటుంబంపై దాడి

JGL: మల్యాల మండల కేంద్రంలో ముత్తు కుమార్ (27), మాధవి(24) గతవారం అంజన్న సన్నిధిలో ప్రేమవివాహం చేసుకున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు బంధువులు ముత్తు కుమార్ కుటుంబీకులపై సోమవారం దాడిచేసి మాధవిని కారులో ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి CC టీవీలో రికార్డయ్యాయి. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.