అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

JN: జాఫర్‌గడ్ మండలం రఘునాథపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, నూతనంగా నిర్మించిన 3 ఇందిరమ్మ ఇండ్లను స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.