నేడు మునుగోడులో అభినందన సభ

NLG: సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఇటీవల ఎమ్మెల్సీగా నీకైనా సందర్భంగా ఈనెల 27న మం.3 గంటలకు మునుగోడులోని PRR గార్డెన్‌లో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేసినట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం, CPI మండల కార్యదర్శి చాపల శ్రీను తెలిపారు. ముఖ్య అతిథులుగా MLA రాజగోపాల్ రెడ్డి, CPI జాతీయ సభ్యులు పల్లా వెంకటరెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు.