పహల్గాం దాడుల్లో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తూ రక్తదానం

పహల్గాం దాడుల్లో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తూ రక్తదానం

VZM: రక్తదానం సామాజిక బాధ్యత అని మేమున్నామంటూ స్వచ్ఛంద సేవా సంఘం రక్తదాన విభాగం అధ్యక్షులు మహేష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలో స్థానిక NVN బ్లడ్ బ్యాంకులో ఇటీవల జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడుల్లో అసువులు బాసిన వారికి నివాళులర్పించి రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.ఎం.శ్రావణి,మూర్తి,లత మౌళి,సూరిబాబు,చంద్రశేఖర్ పాల్గొన్నారు.