ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

PDPL: కేంద్ర రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సోమవారం మంథని పట్టణంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.