విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

VKB: విద్యార్థుల్లో నులిపురుగుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు వైద్యాధికారి హేమంత్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని అంగన్వాడీ, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రాలను వేశారు. 1-19 ఏళ్లు ఉన్న పిల్లలందరూ ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు.