కాలం గడుస్తున్నా సాగని వంతెన నిర్మాణ పనులు

కాలం గడుస్తున్నా సాగని వంతెన నిర్మాణ పనులు

PLD: నడికుడి, మాచర్ల మధ్య 4వే రహదారిగా విస్తరించాలని కేంద్రం NH-167ADగా నామకరణం చేసింది. ఈ దారి పూరై ఏడాది గడుస్తున్నా రైల్వే వంతెనల నిర్మాణం నేటికి ముందుకు సాగడం లేదు. దీంతో మాచర్ల, సాగర్, శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. NTR నగర్ కాలనీ వద్ద రైల్వే వంతెన నిర్మించాల్సి ఉండగా, రైల్వే శాఖ నుంచి అనుమతులు రాక ఆలస్యం అవుతోందని అధికారులు చెప్పుకొస్తున్నారు.