ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఖమ్మంలో విశ్వ విద్యాలయ ఏర్పాటు హామీని నెరవేర్చాలి: AISF
★ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శ్రీ సుధాని కలిసిన జిల్లా కలెక్టర్ అనుదీప్
★ మల్లారంలో రెండు క్వింటాల మిర్చి దొంగతనం
★ వ్యవసాయాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి: AIKMS