ఏకగ్రీవంగా ఉపసర్పంచ్ ఎన్నిక.. వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రాలు

ఏకగ్రీవంగా ఉపసర్పంచ్ ఎన్నిక.. వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రాలు

SRD: సిర్గాపూర్ మండలం చందర్ నాయక్ తండ ఉపసర్పంచ్ ఎన్నిక గురువారం రైతు వేదిక ఆఫీసులో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రుక్మిణితో పాటు ఆరు వార్డు అభ్యర్థుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో సభ్యులందరూ కలిసి సర్పంచ్ రుక్మిణి ఆధ్వర్యంలో గ్రామ ఉపసర్పంచ్‌గా థౌరా నాయక్‌కు ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అనంతరం వీరికి రిటర్నింగ్ అధికారి హరికృష్ణ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.