మోదీ శంకుస్థాపన చేసేది ఇదే.!

మోదీ శంకుస్థాపన చేసేది ఇదే.!

కృష్ణా: జిల్లాలోని గుల్లలమోద వద్ద ప్రతిష్ఠాత్మక క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణానికి ఈ రోజు నాంది పలకనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో, వర్చువల్ ద్వారా భూమి పూజ నిర్వహించనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి సిద్దమయ్యారు. కృష్ణా జిల్లాకు ఇది మణిహారంలా మారనుంది.