ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

ఉత్తరాంధ్ర వెల్ఫేర్ ఐక్యవేదిక సంక్షేమ సంఘ నాయకులు సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. వారంతా తమ సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై MLA సానుకూలంగా స్పందించి సంబంధిత సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి గారు దృష్టికి, ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యను పరిష్కారిస్తామన్నారు.