ఈ నెల 16న రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు
NTR: విజయవాడలో ఈ నెల 16న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు వేదిక మారినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ముందుగా నిర్ణయించిన ఏ1 కన్వెన్షన్ సెంటర్‌కు బదులుగా ఏ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మత పెద్దలు, హాజరుకానుండగా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.