'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'

WGL: రాష్ట్రప్రభుత్వం గతఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని నర్సంపేట ఆర్టీసీ డిపో జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 7వ తేదీ నుంచి తాము సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. సమ్మెకు సంబంధించిన గోడపత్రికలను ఈరోజు వారు పట్టణంలో ఆవిష్కరించారు.