'కరెంటు సమస్య ఏర్పడిందా..? కాల్ చేయండి'

'కరెంటు సమస్య ఏర్పడిందా..? కాల్ చేయండి'

MDCL: మీ పరిసర ప్రాంతాల్లో కరెంటు సమస్యలు ఏర్పడితే తమకు కాల్ చేయాలని హబ్సిగూడ TGSPDCL అధికారులు తెలిపారు. FOC 8712471617, రామంతపూర్ AE 8712471579, ADE ఉప్పల్ 8712471568 నెంబర్లకు కాల్ చేసి తెలియజేస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ ప్రాంతాల వారందరూ సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.