'చట్టాన్ని ఎవరైనా చేతిల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవు'

'చట్టాన్ని ఎవరైనా చేతిల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవు'

ADB: చట్టాన్ని ఎవరైనా చేతిల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని ఆదిలాబాద్ టూ టౌన్ CI నాగరాజు తెలిపారు. పట్టణంలోని షాద్‌నగర్‌కు చెందిన తౌఫిక్‌ ఉల్లాఖాన్‌ అనే వ్యక్తి మొబైల్‌లో అమ్మాయిల ఫోటోలు ఉన్నాయని బండారి సంతోష్, కార్తిక్, అక్షయ్‌తోపాటు మరి కొంతమంది ఆయనపై దాడి చేశారని తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.