నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా దర్బార్ కార్యక్రమాలు: కలెక్టర్
NTR: ప్రజలకు చేరువగా సుపరిపాలన లక్ష్యంగా నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. విజయవాడ రూరల్, నున్నలో జరిగిన కార్యక్రమంలో వారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 414 అర్జీలు వచ్చాయని తెలిపారు.