ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

NDL: బండి ఆత్మకూరు క్షణికావేశంలో మనస్థాపంతో బాలిక ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇవాళ వరలక్ష్మి (17) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.