సెల్ ఫోన్ పోతే .. స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యండి

సెల్ ఫోన్ పోతే .. స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యండి

ADB: సెల్ ఫోన్లు చోరీకి గురైనా, మనం పోగొట్టుకున్నా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం సేకరించి బ్యాంకుల్లోని డబ్బులు లూటీ చేసే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలంటే ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అప్పుడు పోలీసులు ఫోన్‌ను ట్రేస్ చేసి అందిస్తారు. జిల్లాలో గత మూడేళ్లలో సుమారు 1300 ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అప్పగించారు.