శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు
➢ మూలపేట పోర్టుకు అదనపు భూసేకరణ అవసరం లేదు: MLC దువ్వాడ
➢ పలాసలో రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితులకు 16 నెలల జైలు శిక్ష
➢ చిలకపాలెంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తల్లి, కొడుకు మృతి