నేడు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

నేడు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

ELR: గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరుల పెంచుకునే అంశంపై గ్రామ కార్యదర్శులకు 11,12 తేదీల్లో 2 రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బేబి శ్రీలక్ష్మి తెలిపారు. గణపవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి మండలంలో 25 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హాజరు కావాలని తెలిపారు.