VIDEO: వాగులో పడి వ్యక్తి మృతి..

VIDEO: వాగులో పడి వ్యక్తి మృతి..

HNK: మెుంథా తూఫాన్ ప్రభావం వల్లన భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో భారీ వర్షానికి గ్రామలోని వాగు దాటుతుండగా గురువారం అప్పని నాగేశ్వర్ ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురికి తరలించారు.