బుచ్చయ్య చౌదరిని సత్కరించిన పరిటాల సునీత

ATP: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రుడా ఛైర్మన్ బుద్ధా వెంకటరమణ చౌదరి ఎమ్మెల్యే పరిటాల సునీత ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సునీత, పరిటాల శ్రీరామ్ వారిని సత్కరించారు. మా ఆతిథ్యం స్వీకరించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పరిటాల రవితో తనకు ఉన్న సంబంధాలను బుచ్చయ్య చౌదరి గుర్తుచేసుకున్నారు.