రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ

ELR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ ప్రజలందరూ కుల, మత తారతమ్యాలు లేకుండా సమానంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు.