డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
కర్ణాటక DY CM డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. కర్ణాటక భవిష్యత్‌పై తమకు ఎన్నో ఆశలు ఉన్నాయని.. వాటిని నెరవేర్చడం కోసం తాము కలిసే పనిచేస్తామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా తన హద్దులు ఏమిటో తనకు తెలుసన్నారు. 2028లో మరోసారి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.