VIDEO: జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం

VIDEO: జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం

KDP: ఎండల తీవ్రతతో ప్రజలకు ఉపశమనం లభించింది. సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గత ఐదు రోజులుగా ఎండ వేడికి ఉక్క పూతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. చల్లని గాలులు, తడి వాతావరణంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది.