'సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే మా ఓట్లు'

'సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే మా ఓట్లు'

NZB: కమర్‌పల్లి తమ కాలనీలో సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే మా కాలనీవాసుల ఓట్లు వేస్తామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. మండలంలోని ఉప్లూర్ సురేష్ నగర్ కాలనీలో డ్రైనేజి లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీరును గుండా నడిచి వెళ్లేందుకు కూడా వెళ్లలేని పరిస్థితి కాలనీవాసులకు నెలకొంది.