1.2 కోట్ల విద్యార్థులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ పూర్తి

1.2 కోట్ల విద్యార్థులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ పూర్తి

విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా లక్షా మూడువేల పాఠశాలల్లోని విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో కోటి రెండు లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేయడం కోసం ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ తోడ్పాటు అందించింది. 4000కు పైగా యంత్రాలు ఈ కార్యకలాపాలు చేపట్టాయని అధికారులు తెలిపారు.