VIDEO: సౌకర్యాలు కల్పించాలని నివాసితులు వినతి

VIDEO: సౌకర్యాలు కల్పించాలని నివాసితులు వినతి

CTR: పుంగనూరు పట్టణం మార్కెట్ యార్డు వెనుక వైపు ఉన్న శాంతినగర్ 6వ వీధిలో కనీస సౌకర్యాలు కల్పించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. తమ వీధికి రోడ్డు లేదని, ఉన్న కాలువలను శుభ్రం చేయడం లేదని చెప్పారు. రోడ్డుపై ఎక్కడ జారి కింద పడతామోనని భయంగా ఉందన్నారు. పేరుకుపోయిన చెత్త, నిలిచిన మురుగు తొలగించాలని కోరారు.