VIDEO: NS పేటలో గణపతి మండపం వద్ద అన్నదానం

VIDEO: NS పేటలో గణపతి మండపం వద్ద అన్నదానం

CTR: వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం 10వ రోజు పుంగనూరు పట్టణం NS పేటలోని శ్రీ పంచముఖ ప్రసన్న గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి వైభవంగా పూజలు నిర్వహించారు. కాగా, ఈ అన్నదానం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం ఘనంగా నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.