ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందజేత

ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందజేత

కృష్ణా: గండిగుంట గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను వైసీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి గురువారం పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో ఇల్లు కోల్పోయిన బాధితులకి దేవ భక్తుని చక్రవర్తి రూ.50,000 ఆర్థిక సాయాన్ని చక్రవర్తి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు.