జిల్లాలో ముమ్మరంగా ప్రారంభమైన యాసంగి వరి కోత

జిల్లాలో ముమ్మరంగా ప్రారంభమైన యాసంగి వరి కోత

KMM: జిల్లాలో యాసంగి వరికోతలు ముమ్మరమయ్యాయి, ముందుగా వేసిన నాట్లు ఈదురుగాలులు, వడగళ్ల వానకు నేలవాలి, గింజలు రాలిపోయే ప్రమాదం ఉండటంతో పైరును కోసి కొనుగోలు కేంద్రాల కోసం నిరీక్షిస్తున్నారు. దాదాపు మూడు వారాలుగా కోతలు సాగుతుండగా కేంద్రాల ఊసే లేకపోవటంతో పచ్చిధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.