గంపలగూడెం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా అనిల్

గంపలగూడెం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా అనిల్

NTR: గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై జీ.అనిల్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేస్తానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని ఆయన కోరారు.