VIDEO: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

VIDEO: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

SRPT: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గత 5నెలలుగా  తమకు జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌ను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు.