VIDEO: 'ASC అర్జున్ ఆన్ డ్యూటీ'
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ‘ASC అర్జున్’ రోబో విధులు నిర్వహిస్తోంది. ప్రధానంగా మొదటి ప్లాట్‌ఫారమ్‌లో ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రవేశ ద్వారం వద్ద నిఘా ఉంచుతూ భద్రతా సేవలు అందిస్తోంది. పుణె డివిజన్ సెంట్రల్ రైల్వే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం రూపొందించిన ఈ రోబో, భద్రతతో పాటు ఇన్ఫర్మేషన్ డెస్క్‌లా కూడా పనిచేస్తుంది.